జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ ఘనవిజయం: నవీన్ యాదవ్ ఆధిక్యంలో భారీ సంబరాలు
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి తీవ్రంగా మారిన సమయంలో, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనంగా ముందంజలో ఉండటం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సుమారు 12,000 ఓట్ల ఆధిక్యం నమోదు కావడంతో నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద సంబరాలు అల్లరి మయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటలు, డ్యాన్సులతో కార్యాలయం మొత్తాన్ని పండుగ మందిరంలా మార్చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ క్యాంపెయిన్ టీమ్‌కు చెందిన కీలక సభ్యులు కూడా ఈ…

