మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బాల్కా సుమన్ దాడి ఆరోపణలు… కేతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరియు ఆయన అనుచరులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి వాహనంపై ట్రాఫిక్ కోన్ విసిరేయడం, అనంతరం రాళ్ల దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు….

Read More

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్

హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

Read More