జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: లోకల్ vs నాన్-లోకల్ చర్చ, గ్యారెంటీల అమలు పై వాదోపవాదాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా లోకల్ Vs నాన్-లోకల్ అభ్యర్థి వాదనతో ప్రచారం రగులుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను గట్టిగా వెలిబుచ్చుతున్నారు. బీఆర్‌ఎస్ అనుచరులు మాట్లాడుతూ, ప్రజల్లో ఇంకా పార్టీపై విశ్వాసం ఉందని, కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ బలం అని చెబుతున్నారు. “ప్రజలు జెండా కాదు అభ్యర్థి పనిని చూస్తారు, అభివృద్ధి చూసి ఓటేస్తారు” అంటూ వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్…

