జయలలిత బాటలో కవిత? – “జయ కవిత”గా కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్న ప్రయత్నమా?
నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత యాత్ర ప్రారంభించడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ మొదలైంది. “జయలలిత తరహాలో కవిత కనిపిస్తోంది” అనే కామెంట్లు విస్తారంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కట్టుకున్న కాటన్ చీర, పెట్టుకున్న బొట్టు, కొప్పు—all reminiscent of late Tamil Nadu CM Jayalalithaa. దీనిని చూసి పలువురు ఆమెను “తెలంగాణ జయలలిత”గా పోల్చడం మొదలుపెట్టారు. కానీ ప్రజలు మాత్రం ఈ పోలికను సీరియస్గా తీసుకోవడం లేదు. జయలలిత గారు ప్రజల కోసం…

