కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం – వివేక్ వెంకటస్వామి vs అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది

రాష్ట్రంలో పార్టీకి, కేడర్‌కు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు ఇప్పుడు విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వారే ఇప్పుడు అవి ఉత్పన్నమయ్యేలా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అంతర్గత విషయాలను చర్చించుకోవాల్సిన బదులు, కొంతమంది మంత్రులు మీడియా ముందే వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ పరిస్థితి క్రమంగా కేడర్‌లో కూడా అసంతృప్తిని పెంచుతోంది. తాజాగా ఈ విభేదాలు మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

Read More

నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై వివాదం – పీజీఆర్‌పై “నాన్ లోకల్” వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో పీజీఆర్ గారిని “నాన్ లోకల్” అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి.టిజీఆర్ గారి అభిమానులు, తెలంగాణా నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. వారు పేర్కొంటూ – “పీజీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధనీయ నాయకుడు. ఆయనను ‘నాన్ లోకల్’గా అభివర్ణించడం బాధాకరం. రాహుల్ గాంధీ యూపీ నుంచి వచ్చి కేరళలో…

Read More

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల — బీసీ రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. ఎన్నికల కమిషన్ ఈ రోజు నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వబడింది. పోలింగ్ అక్టోబర్ 23న, కౌంటింగ్…

Read More

తెలంగాణ రాజకీయాల్లో తుఫాన్‌ – 10 ఎమ్మెల్యేలకు విచారణ, దానం నాగేంద్ర రాజీనామా దిశగా?

తెలంగాణ రాజకీయాలు మరల వేడెక్కుతున్నాయి. రానున్న మే నెల వరకు ఉప ఎన్నికల పరంపర కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Read More