మంత్రుల తిరుగుబాటు స్వరం – రేవంత్‌పై అంతర్గత అసంతృప్తి బహిర్గతం

తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మంత్రుల అసంతృప్తి కొత్త దశకు చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మంత్రుల మీద నిందలు వేస్తున్నారని, అనుకూల మీడియా ద్వారా పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు ప్రశ్నిస్తున్నారు — “నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు, వాళ్లను ఏం చేసావు? పల్లెలకు వెళ్లితే రైతులు యూరియా బస్తా అడుగుతున్నారు, నీ వైఫల్యాలు మాపై మోపకండి” అని తేలిగ్గా తిప్పికొట్టారు….

Read More

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నామినేషన్లలో వివాదం – మాగంటి సునీతపై అధికారిక భార్య కానన్న ఆరోపణలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్‌ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి గోపీనాథ్‌ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసి, సునీత మాగంటి…

Read More