జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read More