ఇళ్ల పేరుతో లక్షలు వసూలు… ఎనిమిదేళ్లుగా ఆశ్రయం లేక బాధితుల ఆవేదన

ఇళ్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, చివరికి నివాసం లేకుండా చేశారని పలువురు పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఆశలు చూపిస్తూ చివరకు ఏ ఆధారమూ లేకుండా వదిలేశారని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితుల ప్రకారం, ఒక్కో కుటుంబం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని, స్థలం ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్న తర్వాత ఎటువంటి హామీ నెరవేర్చలేదని అంటున్నారు. “మాకు నిలువ…

Read More