కవిత–హరీష్ రావు భేటీపై మౌన ప్రచారం; పీఆర్ జట్లు ఫొటోలు తొలగించారా? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

భారతరాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో అంతర్గత రాజకీయ సమీకరణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారి మరణం అనంతరం, ఆయన నివాసానికి పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారి పర్యటన చుట్టూ సందేహాలు మిగిలాయి. సాధారణంగా ప్రధాన నేతల పరామర్శలు జరిగితే మీడియాకు సమాచారం చేరే సందర్భాలు ఉండగా, ఈసారి మాత్రం ఏ మీడియా సమాచారం లేకుండానే కవిత తన భర్త అనిల్‌తో కలసి హరీష్ నివాసానికి చేరుకున్నారు….

Read More