ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్… హాల్ టికెట్‌కు ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు, 5 నిమిషాల ఆలస్యానికీ అనుమతి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ఇకపై ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ వంటి కారణాలతో ఆలస్యమైన విద్యార్థులకు కూడా 5 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సిఎస్ రామకృష్ణరావు తెలిపారు. హాల్ టికెట్‌ను విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, దానిపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి…

