సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం: బీసీల ఆవేదన, ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య…

Read More

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read More

కొత్త ఎక్సైజ్ జీవోపై ఆగ్రహం: మౌన నిరసనకు దిగిన బార్ అసోసియేషన్ – ప్రభుత్వంపై తీవ్ర ఆక్షేపణలు

తెలంగాణలో కొత్తగా విడుదల చేసిన ఎక్సైజ్ జీవోపై రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన నిబంధనలు అన్యాయమని, ఎవరి అభిప్రాయాలు అడగకుండా జీవోను ప్రవేశపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాదులో మౌన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ– గత రెండు సంవత్సరాలుగా తమ సమస్యలను ఎక్సైజ్ శాఖ, మంత్రి, కమిషనర్‌కు ఎన్నోసార్లు తెలియజేసినా స్పందనలేదని మండిపడ్డారు. “మేము…

Read More