షామీర్పేట పెద్దమ్మ కాలనీ ప్రజల వేదన – “మాకు ఇళ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు… రేవంత్ అన్న న్యాయం చేయాలి!
తెలంగాణ రాష్ట్రంలోని షామీర్పేట పెద్దమ్మ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజలు తమ దయనీయ పరిస్థితులను కన్నీళ్లతో వ్యక్తం చేశారు. ఆహారం, ఇల్లు, విద్య, నీరు, కరెంట్ ఏదీ సక్రమంగా అందడంలేదని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ –“మాకు ఇల్లు లేదు మేడం. నెలకు ₹4000 కిరాయి కడతాం. పిల్లల్ని చదివించడానికి గతి లేదు. గవర్నమెంట్ స్కూల్లో రెండు బుక్స్ ఇస్తారు, కానీ తినడానికి కూడా లేదు. నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు…

