కమలం గుర్తుకే గెలుపు – రఘునందన్ ప్రసంగం దాసర్లపేటలో హోరెత్తింది
జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన భారీ బీజేపీ సభలో మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి, ఉత్సాహంగా నినాదాలు చేయించారు. “లక్ష మంది ఉన్నారంటావు కదా? మనం లక్షలు ఉన్నాం! లక్ష ఉన్నోడికి వెళ్తావా, లక్షలు ఉన్న మన దగ్గరకు రారా?” అని రఘునందన్ పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “సమ గుర్తు గెలిస్తే దేశం ముక్కలు అవుతుంది, కమలం గుర్తు…

