హిల్ట్ పాలసీపై బీజేపీలో ఆఫీషియల్ వార్ — ఎవరు ర్యాలీలో కనిపిస్తారు?
హిల్ట్ — Hyderabad Industrial Land Transformation Policy తెలంగాణ బీజేపీలో పెద్ద రాజకీయ విభేదాలకు దారి తీసింది. ఈ పాలసీపై పార్టీ లోపలే యుద్ధం ముదురుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పాలసీని బలంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాలసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరతీస్తోందని వీరి ఆరోపణ. అయితే మరోవైపు, ఇద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు,…

