రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ పూర్తి – బెదిరింపులన్నీ మీడియా చర్చలకేనా?
తెలుగు సినీ సంగీత చరిత్రలో చెరగని సంతకం చేసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు, కళాకారులు పాల్గొని బాలు సేవలను గుర్తు చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు ప్రతీకగా బాలు విగ్రహం నిత్య చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముందు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. “బాలు విగ్రహం పెట్టొద్దు”, “ధర్నాలు చేస్తాం”,…

