సావిత్రిబాయి పూలే జయంతి వేదికగా పాలకులపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఫైర్.. 42% రిజర్వేషన్‌పై మౌనం ఎందుకు?
బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గేయ గౌడు, చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్, వైర్ శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బీసీ జనసైన్యం అధ్యక్షుడు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళా విద్యకు…

