తెలంగాణ రిటైర్మెంట్ బెనిఫిట్స్: ఉద్యోగులు, నిరుద్యోగులు & BJP విమర్శలు

లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశలు పంచారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మారిన తర్వాత ఆ వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు. వివిధ పదవుల్లో పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు, కానీ చాలా సందర్భాల్లో ఏమి అందలేదు. టిఆర్ఎస్ నాయకులు రిటైర్మెంట్ అయిన వెంటనే ఉద్యోగులకు డిగ్నిటీతో పెన్షన్ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇంకా అమలు కాలేదు. డీ ఎ, పిఆర్సిలు వంటి కొన్ని వేతన భత్యాలు కూడా ఇవ్వబడలేదు….

Read More

హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read More

ప్రభుత్వ వైఫల్యం – ప్రతిపక్ష నిశ్శబ్దం: మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలు

తెలంగాణలో పెన్షన్లు, నిరుద్యోగం, ప్రతిపక్ష వైఫల్యం – ఇదంతా డైవర్షనా? తెలంగాణ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ సరైన స్థాయిలో మాట్లాడటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు – చరిత్రలో ఎప్పుడైనా చూశామా? దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు ఇస్తున్నారు. కానీ…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రేణుక చౌదరి నివాసం ముట్టడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసాన్ని ముట్టడించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీజీఎల్ఐ, డీఏలు, పీఆర్సీ వంటి బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు బకాయిలు…

Read More

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు

ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….

Read More

ఉద్యోగులే ప్రభుత్వ రథచక్రాలు… డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్ అమలు చేయాలి: అసెంబ్లీలో గళమెత్తిన సభ్యుడు

తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలంటూ, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని స్పష్టం చేశారు. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన, ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు…

Read More