రేవంత్ రెడ్డి సమీక్షా తుపాన్: మంత్రుల పనితీరుపై విపులమైన రిపోర్ట్లు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రుల పనితీరుపై విడివిడిగా సమీక్షలు జరిపి, డజన్ల కొద్దీ పేజీలతో కూడిన వివరణాత్మక రిపోర్టులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి మంత్రికి సంబంధించి శాఖాపరమైన పురోగతి, వివాదాలు, అవినీతి ఆరోపణలు, ప్రజలతో వ్యవహారం, నిర్ణయ సామర్థ్యం వంటి అంశాలను ఆయన విడివిడిగా పరిశీలించినట్లు సమాచారం. 🔍 మంత్రులపై సమగ్ర సమీక్ష సెక్రటరియట్‌లో సమర్పించిన ఈ రిపోర్టుల్లో మంత్రులు తమ శాఖల్లో…

