జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడి – రెండు ప్రధాన పార్టీల హై అలర్ట్, కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ ఉపఎన్నికతో పాటు బీసీ రిజర్వేషన్ 42% అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో మంత్రులు సమీక్షించినట్టు సమాచారం. ఇక మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్…

