ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ
కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

