తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ తుపాను – పంచాయతీ ఎన్నికల ముందర కాంగ్రెస్ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ తుపానుగా మారింది. హైకోర్టు తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి, అలాగే బీసీల ఆత్మగౌరవంపై రాజకీయ పార్టీలు విభిన్న వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో “ఆడిన డ్రామా” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో కేసులు దాఖలు కావడం ముందే తెలుసు అని, అయినప్పటికీ రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్టు ప్రజల్లో ప్రచారం చేసి…

