కైలాస్ నేత నియామకంపై కోమట రెడ్డి ఆరాతీస్తున్నారా?
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

