పోలవరం కుడికాలువ తవ్వకాల్లో డబుల్ కెపాసిటీ వివాదం: కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ప్రశ్నలు

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ మళ్లీ ఒకసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాథమిక టెండర్ డాక్యుమెంట్ ప్రకారం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ 11,500 క్యూసెక్కులుగా నిర్ణయించబడింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23,000 క్యూసెక్కుల కెపాసిటీతో కుడికాలువ తవ్వకాలు చేపడుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అప్రూవ్ చేసిన పరిమాణానికి దాదాపు డబుల్ కెపాసిటీ, అంటే జాతీయ ప్రాజెక్ట్ ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్నట్టే. వివాదం ఏంటంటే: ప్రభుత్వ పత్రాల ప్రకారం పోలవరం…

Read More