జిన్నారం గ్రామ అభివృద్ధి నా లక్ష్యం – స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి
వికారాబాద్ జిల్లా, కోడిపల్లి మండలంలోని జిన్నారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మి, ప్రజల అభిమానం మరియు విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పదవీకాలం ముగిసినా కూడా గ్రామ ప్రజలకు సేవ చేస్తూ పనిచేసినట్టు లక్ష్మి వెల్లడించారు. 🛠️ చేసిన సేవలు: లక్ష్మి మాట్లాడుతూ— “సర్కారు లేకున్నా సర్వీసు ఆపలేదు. బోర్లు, వీధి లైట్లు, శుభకార్యాలు, మరణానంతర సహాయం, రేషన్ కార్డులు, బర్త్…

