మారుతి రాజమౌళిని ఫాలో అవుతున్నారా?
ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమాలకైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా కీలకం. ప్రమోషన్స్ సరిగా చేస్తేనే ఆ సినిమా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది. అప్పుడే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ తో పాటూ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశముంటుంది. ఈ కారణంతోనే తమ…

