జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయంపై సామా రామోహన్ స్పందన: ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు తన్నిపారేశారు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తరుణంలో, మూడు నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై మీడియా కమిటీ చైర్మన్ సామా రామోహన్ గారు స్పందిస్తూ ప్రతిపక్షాలు రేపిన ఆరోపణలు, దుష్ప్రచారాలు, అవమానాలు అన్నింటిని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. రామోహన్ గారి మాటల్లో—“నవీన్ యాదవ్‌ను రౌడీ అని, గుండా అని, బూతులుతో ట్రోల్ చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు…

Read More