మాస్ రాజా రవితేజ వారసుల ఎంట్రీ స్ట్రాటజీ – కొడుకు హీరోనా? కూతురు నిర్మాతనా?”
ఇదే ప్లానింగ్ మాస్ రాజా.. కొడుకు కూతురు ఇద్దరినీ..! స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లోకి రావడం కామన్. కానీ మాస్ మహారాజ్ రవితేజ మాత్రం తన వారసుల ఎంట్రీని పూర్తిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ అతని కొడుకు మహాధన్ రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” సినిమాలో చిన్న రోల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలోనే అతని ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అయితే వెంటనే హీరోగా లాంచ్…

