వస్త్రధారణ వివాదం ముదురుతోంది: కేసుపై సంధ్యారెడ్డి స్పందన, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వస్త్రధారణ వివాదం కొత్త మలుపు తిరిగింది. తన వ్యాఖ్యలపై కేసు నమోదైన నేపథ్యంలో సామాజిక కార్యకర్త సంధ్యారెడ్డి స్పందిస్తూ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కొంతకాలం క్రితం వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ తనపై కేసు పెట్టినట్లు సంధ్యారెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చట్ట ప్రకారం స్పందించినట్లు చెప్పారు. ఈ వివాదం వ్యక్తిగత అంశం కాదని,…

Read More