అనగనగా ఒక రాజు ట్రైలర్.. పండగ వైబ్‌తో నవీన్ షో!

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మారి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్ ఇంకా సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనగనగా ఒక రాజు ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండగ వైబ్…

Read More

క్లాస్ టైటిల్‌తో మసాలా ట్రీట్..? సంక్రాంతికి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాస్ జాతర తో నిరాశపరిచిన రవితేజ భర్త మహాశయులకు సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్…

Read More

విశ్వంభరకు దూరంగా మెగా ఫ్యాన్స్? చిరంజీవి సినిమాపై ఎందుకింత లో బజ్!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ మార్క్ కామెడీతో పాటు మెగా బాస్ నుంచి అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని టాక్. పైగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది. అయితే సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉండగా, చిరంజీవి నెక్స్ట్ మూవీ…

Read More