నగరానికి సంక్రాంతి శోభ.. పల్లెబాట పట్టిన పట్టణం

నగరానికి సంక్రాంతి శోభ వచ్చేసింది. పండుగ సెలవులు సమీపించడంతో పట్టణం నుంచి పల్లెలకు జనస్రవంతి బయలుదేరింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం క్రమంగా ఖాళీ అవుతుండగా, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రోజు నగరవ్యాప్తంగా పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు కావడంతో ఈ సాయంత్రమే…

Read More