కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జీవన్ రెడ్డి : బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండని నేతగా బిఆర్ఎస్లో మొదట వినిపించే పేరు జీవన్ రెడ్డి అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ఆర్మూర్లో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా బిఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ మళ్లీ…

