కర్నూల్ బస్ ప్రమాదం: బైకర్ మత్తులో, డ్రైవర్ అర్హత సమస్యలు, 19 ప్రాణాలు కోల్పోయిన ఘోరం
కర్నూల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర బస్ ప్రమాదంలో నూతన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు శివశంకర్ ఒక పెట్రోల్ బంక్ వద్ద బైక్‌తో విన్యాసాలు చేశాడు. పోలీసులు అతను మద్యపాన మత్తులో ఉన్నారని అనుమానిస్తున్నారు. శివశంకర్ బైక్‌ను డీ కొట్టడం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి, ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు…

