పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు లేకపోవడం దురదృష్టకరం: స్పీకర్ ఏకపక్ష నిర్ణయంపై బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ అంశంలో స్పీకర్ చట్టప్రకారం, ఆత్మసాక్షిగా పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్పీకర్ నిర్ణయం పూర్తిగా ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఏఐసిసి సమావేశాల్లో కాంగ్రెస్…

Read More

ఎవరికి కట్టారు? ఎమ్మెల్యేల అయోమయం, పార్టీ మార్పులపై రాజకీయ వ్యంగ్యం

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలకు ఒకటే సందేహం – ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?పార్టీ మార్పులు, మాటల మార్పులు, స్టాండ్‌ల మార్పులతో ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. తాజాగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా ప్రకటించారు. అంతే కాదు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం “నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేదు,…

Read More

ప్రతిపక్ష గొంతు నొక్కేలా శాసనసభ నడుస్తోంది – స్పీకర్, సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ బహిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు శాసనసభలో వినిపించాలని ఆశతో ఎదురు చూస్తుంటారని, ఆ బాధ్యతను ప్రతిపక్షం ద్వారా నెరవేర్చాలని అనేక వర్గాల ప్రజలు వినతులు ఇస్తుంటారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయాల్సిన శాసనసభ రోజు రోజుకు దిగజారిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పక్క రాష్ట్రాల శాసనసభల తీరును చూసి మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తోందని గర్వపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష గొంతు నొక్కుతూ అధికార…

Read More