శ్రీనివాస్ గౌడ్ అసత్య ప్రచారంపై ఆగ్రహం
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు మరియు వ్యక్తిత్వ హననం పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనుచరులు పాత పోస్టులను, అసత్య వీడియోలను ఉపయోగించి తనను, తన కుటుంబాన్ని మరియు బిఆర్ఎస్ పార్టీని అవమానించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ — “ఒకరి క్యారెక్టర్‌తో చెలగాటం ఆడొద్దు. ఎవడైనా వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొని, సివిల్, క్రిమినల్ మరియు…

