కమల్ హాసన్ – వెట్రిమారన్ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? కోలీవుడ్‌లో హాట్ టాక్
సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని కాంబినేషన్లు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి కాంబినేషన్లు సెట్ అయినప్పుడు ఆ ప్రాజెక్టులకు క్రేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడలాంటి ఓ కాంబినేషనే సెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ మరియు డిఫరెంట్ జానర్ సినిమాలు తీసే వెట్రిమారన్. వెట్రిమారన్ డైరెక్షన్ లో కమల్ వీరిద్దరిదీ చాలా రేర్ కాంబినేషన్. తన యాక్టింగ్ తో ఎంతో…

