రాఘవ లారెన్స్‌ ‘కాంచన 4’కి దిమ్మతిరిగే రైట్స్‌ ధర!

                                              హారర్ కామెడీ చిత్రాలతో, ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్, మళ్లీ తన హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’తో, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, ఇప్పుడు ‘కాంచన 4’ను అత్యంత, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ‘ముని’తో…

Read More