20 కోట్లు @ SSMB29 ఈవెంట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 15న భారీ ఈవెంట్ నిర్వహించి జక్కన్న అనౌన్స్ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు…

