జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సిండికేట్ రాజకీయం? మూడు పార్టీల గుట్టు విప్పిన విశ్లేషకులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ — మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ పోటీ వెనుక ఒక “సిండికేట్ రాజకీయం” నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరు చెబుతున్న ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థికి పార్టీ పూర్తి మద్దతు లేనట్లుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఔట్‌రైట్‌గా గోపీనాథ్‌కి మద్దతు ఇస్తున్నారు” అని విమర్శిస్తున్నారు. ఈ పరిణామం వెనుక బిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ నేతలు పరోక్షంగా ఒకే సిండికేట్‌గా…

