బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఏకమయ్యారు – బీసీ జేఏసీ ఆవిర్భావం, రాష్ట్ర బంద్ పిలుపు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఏకమయ్యాయి. రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బీసీ ఐక్యత కార్యాచరణ కమిటీ (BC Joint Action Committee – BC JAC) ఆవిర్భవించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ ఏర్పాటైంది. ఇందులో జేఏసీ చైర్మన్‌గా ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా విజిఆర్. నారగోని, కో-చైర్మన్‌లుగా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జా…

