దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులుతండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్ కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలుBJYM కార్యకర్తలపై కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగారుఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డిఈవీఎంలో సీరియల్ నెంబర్‌ 1 సరిగ్గా లేదుఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి నాన్‌ లోకల్‌ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహంఓటర్లను ప్రభావితం…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్‌ ఫీడ్‌తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పరిస్థితులను…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానందేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో…

Read More

షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

Read More

బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం: బీజేపీ నేత శిల్పా రెడ్డి

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయంటూ ఆమె మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమని ఆమె పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “గత పదేళ్లుగా ఎక్కడా గణనీయమైన అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను…

Read More

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read More

కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బిఆర్ఎస్ పట్ల ప్రజల నమ్మకం ఇంకా బలంగానే ఉందా? – పావని గౌడ్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వేడి పెరుగుతున్న క్రమంలో, అన్ని పార్టీలూ విస్తృత ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పావని గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల విశ్వాసం ఇంకా బలంగానే ఉందని, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రజానీకం గట్టి మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. గోపీనాథ్ లేని లోటు ఉన్నప్పటికీ, ఆయన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి – మంత్రులే ప్రచార బాధ్యతలు చేపట్టారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులే ఈ ఉపఎన్నిక పర్యవేక్షణలో ఉండగా, ఇప్పుడు మొత్తం కేబినెట్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ప్రతి మంత్రికి తమ పరిధిలో ప్రచారం చేయడమే కాకుండా, స్థానిక సమస్యలపై…

Read More

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడి – రెండు ప్రధాన పార్టీల హై అలర్ట్, కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ ఉపఎన్నికతో పాటు బీసీ రిజర్వేషన్ 42% అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో మంత్రులు సమీక్షించినట్టు సమాచారం. ఇక మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్…

Read More