సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్‌లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…

