సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం
తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఆయన వాస్కులర్ సర్జన్…

