సర్పంచ్ ఎన్నికల్లో హస్తం హవా: ఉత్కంఠ ఫలితాలు, ఒక్క ఓటుతో గెలుపులు, బీఆర్ఎస్ వెనుకంజ

తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఒక్క ఓటు తేడాతో గెలుపులు, కుటుంబ సభ్యుల మధ్యే పోటీలు, ఓటమిని తట్టుకోలేక గుండుపోటుతో అభ్యర్థుల మృతి వంటి విషాద ఘటనలు ఈ ఎన్నికలకు ప్రత్యేకతగా నిలిచాయి. మృతి చెందిన అభ్యర్థి చివరికి గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి ఓడిపోవడం వంటి ఘటనలు గ్రామ రాజకీయాల్లో పోటీ ఎంత తీవ్రంగా…

Read More

ఓటుకు సుక్క–ముక్క, రూ.1000–2000… అసెంబ్లీలా సాగుతున్న సర్పంచ్ ఎన్నికలు: అభ్యర్థుల గిఫ్టుల పోటీకి గ్రామాలు హాట్‌స్పాట్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. “ఓటుకు సుక్క–ముక్క… రూ.1000–2000” అనే మాట గ్రామాల్లో ఓపెన్‌గా వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా, ఉపఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికైనా… డబ్బు, మద్యం, మాంసం ఇప్పుడు సాధారణమైపోయింది. రాజకీయ నాయకులు కూడా దీన్ని అలవాటు చేసుకుని పూర్తిగా ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. ▪️ రూ.1000 నుంచి రూ.2000 వరకు ఓపెన్ రేట్లు ఎన్నికల ముందు రోజు గ్రామాల్లో ప్రలోభాల హడావుడి పీక్‌కు చేరింది. అని ఓపెన్‌గా పంపుతున్నట్లు గ్రామాల్లో…

Read More

నల్లపల్లి అభివృద్ధి కోసం నా ప్రాణం పెట్టి పని చేస్తా – యువ నాయకుడు యాదవ రెడ్డి హామీ

నల్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యువ నాయకుడు యాదవ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల్లో విశ్వాసం సంపాదిస్తూ, పారదర్శక అభివృద్ధి కోసం తన నిబద్ధతను తెలియజేస్తూ, ఆయన తన మాటల్లో ఇలా చెప్పారు: నమస్తే, నా పేరు యాదవ రెడ్డి. నేను నల్లపల్లి గ్రామం, పెద్దల మండలం, వికారాబాద్ జిల్లా వాడిని. ఈసారి సర్పంచ్ ఎన్నికలు వచ్చే సందర్భంగా, ఒక యువకుడిగా ఆశయాలతో, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వస్తున్నాను.”…

Read More