“10 రోజులు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు?” — తెలంగాణ రాజకీయాల్లో ప‌వ‌న్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు పది రోజులు గడిచినా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజే హఠాత్తుగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “ఇన్ని రోజులు నిద్రపోయారా?వాటర్‌లో నీళ్లు కలుపుకుంటున్నారా?కమిషన్ల లెక్కలు వేసుకుంటున్నారా?” అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిస్పందనలో ఆలస్యం కావడం వెనుక ఏదైనా పాలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లేక స్పందన వెనుక ఉద్దేశ్యాలు వేరేవైనా ఉన్నాయా?…

Read More