రాజస్థాన్‌లో ఎస్డీఎం చెంపపై కొట్టడంతో పెట్రోల్ బంక్‌లో ఘర్షణ

రాజస్థాన్‌లోని బిల్వారాలో ఎస్డీఎం మరియు పెట్రోల్ బంక్ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రతాప్‌గడ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చోటు లాల్ శర్మ జశ్వంత్‌పుర ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వద్ద తన కారుకు ముందుగా ఇంధనం నింపలేదని ఆగ్రహించి, ఒక సిబ్బందిని చెంపపై కొట్టాడు. దీనితో పెట్రోల్ బంక్ ఉద్యోగులు కూడా ప్రతిస్పందించి ఆయనపై చేయి చేశారు. ఈ ఘటనపై ఎస్డీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంక్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. పోలీసులు…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం – పవన్ రెడ్డి వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి గారు ఓకే టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ — ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల తీర్పు బిఆర్ఎస్ వైపే వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించాయని, జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో చివరి నిమిషంలో వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు…

Read More