రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు – ఎండోమెంట్ శాఖలో అవకతవకల ఆరోపణలతో సుడిగాలి
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరోసారి వివాదం రేగింది. ఎండోమెంట్ శాఖలో అవకతవకలు, అధికార దుర్వినియోగం, మరియు సిబ్బందిపై వేధింపుల ఆరోపణలతో రాజకీయ రంగం కదలికలో పడింది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారింది. వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఓకే టీవీ ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎండోమెంట్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రామకృష్ణరావు, టి. శ్రీకాంత్ రావు మరియు మరికొంతమందిపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ వీడియోలో, కొందరు అధికారులపై…

