కోలీవుడ్ క్రేజీ మూవీ ఆఫర్ కొట్టేసిన శ్రీదేవి అపల్లా.. హీరో ఏగన్?
టాలీవుడ్‌లో ‘కోర్ట్’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి అపల్లా, ఇప్పుడు తన నటనతో రెండు ఇండస్ట్రీల్లోనూ అవకాశాలను లాగేసుకుంటోంది. తెలుగులో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమెకి, తాజాగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఈ అవకాశం ప్రత్యేకం కావడానికి కారణం—టాలెంటెడ్ యాక్టర్ ఏగన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి శ్రీదేవిని అధికారికంగా హీరోయిన్‌గా ప్రకటించడం. ఏగన్ తమిళ ప్రేక్షకులకు ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి…

