ముదురుతున్న శివాజీ – అనసూయ వివాదం… సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

శివాజీ – అనసూయ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు వేసుకునే బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీయగా, వాటిపై అనసూయ బహిరంగంగా స్పందించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ విషయంలో కొంతమంది శివాజీకి మద్దతుగా నిలిస్తే, మరికొందరు అనసూయను సమర్థిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా, తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ…

Read More

స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి.. నానమ్మ కోసం ప్రభాస్: ‘రాజాసాబ్’ స్పెషల్ ఇన్‌సైట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ గుర్తుకొస్తాయి. లోకాన్ని రక్షించే సూపర్ హీరోగానే మనం ఈ మధ్య ఆయన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం డార్లింగ్ తన స్టార్‌డమ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారట. కటౌట్ ని నమ్ముకోకుండా, కేవలం కథను, అందులోని కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమా చేశారని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ లోని ఆ పాత వింటేజ్ కోణాన్ని ఈ సినిమాలో…

Read More

ఐబొమ్మ రవి అరెస్టుపై సంచలనం: కొత్త సైట్లు, డేటా లీక్ ముప్పు, సినిమా ఇండస్ట్రీ–ప్రజల మధ్య పెరిగిన చర్చ

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంత ఊపిరిపీల్చింది. పైరసీ వెబ్‌సైట్‌లను మూసివేయించడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైందనుకుంటున్న సమయంలో, నాలుగు రోజులు గడవకముందే మరో షాక్ ఎదురైంది. గురువారం “Ibomma One” అనే పేరుతో కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమై మళ్లీ కలకలం రేపింది. కొత్త సైట్‌లో కొత్త సినిమాలు కనిపించగా, వాటిపై క్లిక్ చేస్తే Movierulz వంటి ఇతర పైరసీ ప్లాట్‌ఫాంలకు రీడైరెక్ట్ అవుతున్నదని సోషల్ మీడియాలో పెద్దగా హంగామా జరిగింది. అయితే, పోలీసులు…

Read More

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ అదిరింది – పవర్‌ఫుల్ మోడ్‌లో హీరో!

యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మజాకా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా” — అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను షేర్…

Read More

ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు జక్కన్న సర్‌ప్రైజ్! 

                                             “మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు?” ఈ ఒక్క ప్రశ్న ఎస్.ఎస్. రాజమౌళిని దశాబ్ద కాలంగా వెంటాడుతూనే ఉంది. ప్రతీ ఈవెంట్‌లో, ప్రతీ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది. ఇన్నాళ్లకు ఆ కలల కాంబినేషన్ సెట్ అయింది, సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ,…

Read More