మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్‌ప్రైజ్ ఆ రోజే! ట్రైలర్ డేట్‌తో మాస్ హీట్ పెంచిన చిరు
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని ఊహించుకున్నారు. కానీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో హీట్ పెంచేసింది. జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు…

