పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆయన మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని విమర్శకులు మండిపడుతున్నారు. గతంలో సినిమాల ప్రమోషన్ సమయంలో పవన్ కళ్యాణ్ “తెలంగాణ అంటే నాకు అపారమైన ప్రేమ, గౌరవం” ఉందని చెప్పినప్పటికీ, ప్రస్తుతం రాజకీయ హోదాలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా యువత, “తెలంగాణ ప్రజలు…

Read More

39 ఏళ్లలోనూ మెరిసే ‘మన్మథుడు’ బ్యూటీ అన్షు అంబానీ – గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌కు ఫీస్ట్!

టాలీవుడ్‌లో ఓ సినిమా చేసినా గుర్తుండిపోయే అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అన్షు అంబానీ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. నాగార్జున సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ **‘మన్మథుడు’**లో మహేశ్వరి పాత్రలో మెరిసిన అన్షు, తన అమాయక నవ్వుతో, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను వెంటనే ఆకట్టుకున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 39 ఏళ్లు అయినా, ఆమె…

Read More

ప్రభాస్ ‘స్పిరిట్’ టెస్ట్ షూట్ పూర్తయ్యింది – రిబెల్ స్టార్ నుంచి మరో సెన్సేషనల్ రైడ్ రెడీ!

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ షూటింగ్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇటీవల టెస్ట్ షూట్ కంప్లీట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తన కెరీర్‌లో మొదటిసారిగా ఇలాంటి ఇంటెన్స్ పోలీస్ రోల్ చేయడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైస్‌గా మారింది. టెస్ట్…

Read More

నెగెటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా!” – ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి బోల్డ్ స్టేట్‌మెంట్ వైరల్

ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైన చిన్న చిత్రాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రత్యేక సెన్సేషన్‌గా మారింది. ధోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దర్శకుడు వేణు ఉడుగుల నిర్మించిన తొలి చిత్రమిది. అఖిల్ రాజ్ ఉద్దేమరి, తేజస్విని రావు జంటగా నటించగా, సినిమాకు సాయిలు కాంపతి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్‌కు ముందుగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు….

Read More

రికార్డులు బ్రేక్ చేయలేకపోయిన ‘వారణాసి’ టైటిల్ టీజర్… అసలు కారణం ఇదేనా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నుంచి వచ్చే ప్రతీ సినిమా ఒక హాంగామీనే. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ‘వారణాసి’ పై అంచనాలు మరింత ఎక్కువ.టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలకు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే విడుదలైన తర్వాత ఈ టీజర్ సాధించిన వ్యూస్ మాత్రం అంచనాలకు కొంత తక్కువగా ఉండటంపై చర్చ మొదలైంది. టీజర్‌లో డైలాగులు లేకపోవడమే హైలైట్ రాజమౌళి…

Read More

మహానటి భుజాలపై ‘రివాల్వర్ రీటా’ రిస్క్ – కీర్తి సురేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ లేదా కమర్షియల్ సినిమాలు ఆశించిన విజయం ఇవ్వలేదు. తెలుగులో దసరా హిట్ అయినా, భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. అంతేకాదు, హిందీ సినిమాల్లో అడుగు పెట్టిన కీర్తి నటించిన బేబీ జాన్ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, కీర్తి కెరీర్ కీలక దశలో ఉన్నట్టే…

Read More

నందమూరి మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా థడాని.. ఫ్యాన్స్‌లో పూనకాలు!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన మొదటి చిత్రంతో తెరపైకి రాబోతున్నాడు. ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కోసం ఓ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు “సింబ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, లవ్ స్టోరీ…

Read More

పరాశక్తి’ నుండి ఫస్ట్ సింగిల్…శివ కార్తికేయన్, శ్రీలీల! 

                                               ఈ మధ్యనే మదరాసి సినిమాతో అభిమానులను పలకరించిన శివ కార్తికేయన్.. త్వరలోనే పరాశక్తి అనే మరో మూవీతో రాబోతున్నారు. సుధా కొంగర డైరెక్షన్లో వస్తున్న పరాశక్తి సినిమా నుండి తాజాగా మూవీ మేకర్స్ మొదటి పాటను విడుదల చేశారు. ప్రస్తుతం పరాశక్తి మూవీ నుండి…

Read More

బ‌న్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో? 

                                        పుష్ప సినిమా అల్లు అర్జున్ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. అప్ప‌టివ‌ర‌కు స్టైలిష్ స్టార్ గా ఉన్న బ‌న్నీని ఈ సినిమా ఐకాన్ స్టార్ గా మార్చ‌డ‌మే కాకుండా ఏకంగా ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డు అందుకునే స్థాయికి చేర్చింది. ఈ ఫ్రాంచైజ్ లో వ‌చ్చిన పుష్ప1, పుష్ప‌2 సినిమాలు…

Read More

జటాధర తర్వాత బాహుబలి లెవెల్ సినిమాతో సుధీర్‌ బాబు..! 

                                         సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రేపు అంటే నవంబర్‌ 7న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సుధీర్‌ బాబు సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది, ఆయన గత చిత్రాలు సైతం ఆశించిన…

Read More